రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర లేదు : కాకాణి 1 y ago

featured-image

AP : రైతుల‌కు గిట్టుబాటు ధ‌ర లేక అనేక ఇబ్బందులు ప‌డుతున్నార‌న్నారు వైసీపీ నేత కాకాణి గోవ‌ర్థ‌న్ రెడ్డి. తాము క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల స‌మ‌స్య‌లు తెలుసుకున్నామ‌న్నారు. ఈ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు విజ్ఞ‌ప్తి చేసినా ఏమీ ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు. ధాన్యం కొనుగోళ్లు చేయ‌డం లేద‌న్నారు. ద‌ళారులు దోచుకోవ‌డం వ‌ల‌న రైతులు నష్ట‌పోతున్నార‌న్నారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD